
బ్రహ్మశ్రీ
శ్రీ దారముక్కల మురళీ గోపాల కృష్ణ శాస్త్రి గారు
ఆధ్యాత్మిక సేవలో అనుభవజ్ఞులు
“వేలాది భక్తుల విశ్వాసాన్ని సంపాదిస్తూ, దేశవ్యాప్తంగా 1000కు పైగా ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించిన ఆధ్యాత్మిక మార్గదర్శి.”
సింహతలాట సువర్ణ హస్త కంకణం
ఆధ్యాత్మిక సేవకు లభించిన సన్మానం — సువర్ణ హస్త కంకణం తొడిగిన ప్రత్యేక ఘట్టం.
